Budha Ashtottara Shatanamavali Telugu Telugu PDF

Budha Ashtottara Shatanamavali Telugu in Telugu PDF download free from the direct link below.

Budha Ashtottara Shatanamavali Telugu - Summary

Budha, also known as Mercury, is the fourth planet among the Navagrahas, or nine celestial bodies in Hindu astrology. The planet Budha is associated with the zodiac signs of Virgo and Gemini, representing the 3rd and 6th houses in an individual’s natal chart. Lord Vishnu is the divine principal associated with Mercury. It takes Mercury about one year to traverse through all 12 zodiac signs, spending anywhere from 14 to 30 days in each sign based on its movement.

Worshipping Budha, especially on Wednesdays, is believed to bring prosperity and wisdom. As the God of intelligence, communication, fine arts, humor, and commerce, Budha is crucial for those engaged in business or creative fields. Additionally, he governs the nervous system and is known to protect merchants and traders.

Budha Ashtottara Shatanamavali Telugu

ఓం బుధాయ నమః |
ఓం బుధార్చితాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం సౌమ్యచిత్తాయ నమః |
ఓం శుభప్రదాయ నమః |
ఓం దృఢవ్రతాయ నమః |
ఓం దృఢఫలాయ నమః |
ఓం శ్రుతిజాలప్రబోధకాయ నమః |
ఓం సత్యవాసాయ నమః | ౯

ఓం సత్యవచసే నమః |
ఓం శ్రేయసాం పతయే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సోమజాయ నమః |
ఓం సుఖదాయ నమః |
ఓం శ్రీమతే nammāḥ |
ఓం సోమవంశప్రదీపకాయ nammāḥ |
ఓం వేదవిదే nammāḥ |
ఓం వేదతత్త్వజ్ఞాయ nammāḥ | ౧౮

ఓం వేదాంతజ్ఞానభాస్వరాయ nammāḥ |
ఓం విద్యావిచక్షణాయ nammāḥ |
ఓం విభవే nammāḥ |
ఓం విద్వత్ప్రీతికరాయ nammāḥ |
ఓం ఋజవే nammāḥ |
ఓం విశ్వానుకూలసంచారాయ nammāḥ |
ఓం విశేషవినయాన్వితాయ nammāḥ |
ఓం వివిధాగమసారజ్ఞాయ nammāḥ |
ఓం వీర్యవతే nammāḥ | ౨౭

ఓం విగతజ్వరాయ nammāḥ |
ఓం త్రివర్గఫలదాయ nammāḥ |
ఓం అనంతాయ nammāḥ |
ఓం త్రిదశాధిపపూజితాయ nammāḥ |
ఓం బుద్ధిమతే nammāḥ |
ఓం బహుశాస్త్రజ్ఞాయ nammāḥ |
ఓం బలినే nammāḥ |
ఓం బంధవిమోచకాయ nammāḥ |
ఓం వక్రాతివక్రగమనాయ nammāḥ | ౩౬

ఓం వాసవాయ nammāḥ |
ఓం వసుధాధిపాయ nammāḥ |
ఓం ప్రసన్నవదనాయ nammāḥ |
ఓం వంద్యాయ nammāḥ |
ఓం వరేణ్యాయ nammāḥ |
ఓం వాగ్విలక్షణాయ nammāḥ |
ఓం సత్యవతే nammāḥ |
ఓం సత్యసంకల్పాయ nammāḥ |
ఓం సత్యబంధవే nammāḥ | ౪౫

ఓం సదాదరాయ nammāḥ |
ఓం సర్వరోగప్రశమనాయ nammāḥ |
ఓం సర్వమృత్యునివారకాయ nammāḥ |
ఓం వాణిజ్యనిపుణాయ nammāḥ |
ఓం వశ్యాయ nammāḥ |
ఓం వాతాంగాయ nammāḥ |
ఓం వాతరోగహృతే nammāḥ |
ఓం స్థూలాయ nammāḥ |
ఓం స్థైర్యగుణాధ్యక్షాయ nammāḥ | ౫౪

ఓం స్థూలసూక్ష్మాదికారణాయ nammāḥ |
ఓం అప్రకాశాయ nammāḥ |
ఓం ప్రకాశాత్మనే nammāḥ |
ఓం ఘనాయ nammāḥ |
ఓం గగనభూషణాయ nammāḥ |
ఓం విధిస్తుత్యాయ nammāḥ |
ఓం విశాలాక్షాయ nammāḥ |
ఓం విద్వజ్జనమనోహరాయ nammāḥ |
ఓం చారుశీలాయ nammāḥ | ౬౩

ఓం స్వప్రకాశాయ nammāḥ |
ఓం చపలాయ nammāḥ |
ఓం జితేంద్రియాయ nammāḥ |
ఓం ఉదఙ్ముఖాయ nammāḥ |
ఓం మఖాసక్తాయ nammāḥ |
ఓం మగధాధిపతయే nammāḥ |
ఓం హరయే nammāḥ |
ఓం సౌమ్యవత్సరసంజాతాయ nammāḥ |
ఓం సోమప్రియకరాయ nammāḥ | ౭౨

ఓం సుఖినే nammāḥ |
ఓం సింహాధిరూఢాయ nammāḥ |
ఓం సర్వజ్ఞాయ nammāḥ |
ఓం శిఖివర్ణాయ nammāḥ |
ఓం శివంకరాయ nammāḥ |
ఓం పీతాంబరాయ nammāḥ |
ఓం పీతవపుషే nammāḥ |
ఓం పీతచ్ఛత్రధ్వజాంకితాయ nammāḥ |
ఓం ఖడ్గచర్మధరాయ nammāḥ | ౮౧

ఓం కార్యకర్త్రే nammāḥ |
ఓం కలుషహారకాయ nammāḥ |
ఓం ఆత్రేయగోత్రజాయ nammāḥ |
ఓం అత్యంతవినయాయ nammāḥ |
ఓం విశ్వపావనాయ nammāḥ |
ఓం చాంపేయపుష్పసంకాశాయ nammāḥ |
ఓం చారణాయ nammāḥ |
ఓం చారుభూషణాయ nammāḥ |
ఓం వీతరాగాయ nammāḥ | ౯౦

ఓం వీతభయాయ nammāḥ |
ఓం విశుద్ధకనకప్రభాయ nammāḥ |
ఓం బంధుప్రియాయ nammāḥ |
ఓం బంధముక్తాయ nammāḥ |
ఓం బాణమండలసంశ్రితాయ nammāḥ |
ఓం అర్కేశానప్రదేశస్థాయ nammāḥ |
ఓం తర్కశాస్త్రవిశారదాయ nammāḥ |
ఓం ప్రశాంతాయ nammāḥ |
ఓం ప్రీతిసంయుక్తాయ nammāḥ | ౯౯

ఓం ప్రియకృతే nammāḥ |
ఓం ప్రియభాషణాయ nammāḥ |
ఓం మేధావినే nammāḥ |
ఓం మాధవసక్తాయ nammāḥ |
ఓం మిథునాధిపతయే nammāḥ |
ఓం సుధియే nammāḥ |
ఓం కన్యారాశిప్రియాయ nammāḥ |
ఓం కామప్రదాయ nammāḥ |
ఓం ఘనఫలాశ్రయాయ nammāḥ | ౧౦౮

You can easily download the Budha Ashtottara Shatanamavali Telugu PDF using the link provided below.

Budha Ashtottara Shatanamavali Telugu Telugu PDF Download