Lakshmi Astottara Shatanamavali Telugu PDF

Lakshmi Astottara Shatanamavali in Telugu PDF download free from the direct link below.

Lakshmi Astottara Shatanamavali - Summary

Lakshmi Astottara Shatanamavali

Lakshmi is the goddess of wealth, fortune, and prosperity. She is often shown as a beautiful woman who brings prosperity, riding on an owl. The owl represents the ability to succeed and work even in dark times.

Many hymns, prayers, shlokas, and stotras are devoted to Goddess Lakshmi. These are recited during her worship to seek her blessings. The names of Goddess Lakshmi are numerous, but her 108 names make up the Ashtottara Shatanamavali of Goddess Lakshmi.

Discover the Lakshmi Astottara Shatanamavali – శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత

Here are the sacred names:

Chant These Divine Names

  1. ఓం ప్రకృత్యై నమః
  2. ఓం వికృత్యై నమః
  3. ఓం విద్యాయై నమః
  4. ఓం సర్వభూతహితప్రదాయై నమః
  5. ఓం శ్రద్ధాయై నమః
  6. ఓం విభూత్యై నమః
  7. ఓం సురభ్యై నమః
  8. ఓం పరమాత్మికాయై నమః
  9. ఓం వాచే నమః
  10. ఓం పద్మాలయాయై నమః (10)
  11. ఓం పద్మాయై నమః
  12. ఓం శుచ్యై నమః
  13. ఓం స్వాహాయై నమః
  14. ఓం స్వధాయై నమః
  15. ఓం సుధాయై నమః
  16. ఓం ధన్యాయై నమః
  17. ఓం హిరణ్మయ్యై నమః
  18. ఓం లక్ష్మ్యై నమః
  19. ఓం నిత్యపుష్టాయై నమః
  20. ఓం విభావర్యై నమః (20)
  21. ఓం అదిత్యై నమః
  22. ఓం దిత్యై నమః
  23. ఓం దీప్తాయై నమః
  24. ఓం వసుధాయై నమః
  25. ఓం వసుధారిణ్యై నమః
  26. ఓం కమలాయై నమః
  27. ఓం కాంతాయై నమః
  28. ఓం కామాక్ష్యై నమః
  29. ఓం క్రోధసంభవాయ్యై నమః
  30. ఓం అనుగ్రహపరాయై నమః (30)
  31. ఓం ఋద్ధయే నమః
  32. ఓం అనఘాయై నమః
  33. ఓం హరివల్లభాయ ఇౕ
  34. ఓం అశోకాయై నమః
  35. ఓం అమృతాయై నమః
  36. ఓం దీప్తాయై నమః
  37. ఓం లోకశోక వినాశిన్యై నమః
  38. ఓం ధర్మనిలయాయై నమః
  39. ఓం కరుణాయై నమః
  40. ఓం లోకమాత్రే నమః (40)
  41. ఓం పద్మప్రియాయై నమః
  42. ఓం పద్మహస్తాయై నమః
  43. ఓం పద్మాక్ష్యై నమః
  44. ఓం పద్మసుందర్యై నమః
  45. ఓం పద్మోద్భవాయై నమః
  46. ఓం పద్మముఖ్యై నమః
  47. ఓం.padmanabhapriya – Om Padmanabhapriyayai Namah
  48. ఓం రమాయై నమః
  49. ఓం పద్మమాలాధరాయై నమః
  50. ఓం దేవ్యై నమః (50)
  51. ఓం.padminy – Om Padminyai Namah
  52. ఓం.padmagandhiny – Om Padmagandhinyai Namah
  53. ఓం పుణ్యగంధాయై నమః
  54. ఓం సుప్రసన్నాయై నమః
  55. ఓం ప్రసాదాభిముఖ్యై నమః
  56. ఓం ప్రభాయై నమః
  57. ఓం చంద్రవదనాయై నమః
  58. ఓం చంద్రాయై నమః
  59. ఓం చంద్రసహోదర్యై నమః
  60. ఓం చతుర్భుజాయై నమః (60)
  61. ఓం చంద్రరూపాయై నమః
  62. ఓం ఇందిరాయై నమః
  63. ఓం ఇందుశీతులాయై నమః
  64. ఓం ఆహ్లోదజనన్యై నమః
  65. ఓం పుష్ట్యై నమః
  66. ఓం శివాయై నమః
  67. ఓం శివకర్యై నమః
  68. ఓం సత్యై నమః
  69. ఓం విమలాయై నమః
  70. ఓం విశ్వజనన్యై నమః (70)
  71. ఓం తుష్ట్యై నమః
  72. ఓం దారిద్ర్య నాశిన్యై నమః
  73. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
  74. ఓం శాంతాయై నమః
  75. ఓం శుక్లమాల్యాంబరాయై నమః
  76. ఓం శ్రియై నమః
  77. ఓం భాస్కర్యై నమః
  78. ఓం బిల్వనిలయాయై నమః
  79. ఓం వరారోహాయై నమః
  80. ఓం యశస్విన్యై నమః (80)
  81. ఓం వసుంధరాయై నమః
  82. ఓం ఉదారాంగాయై నమః
  83. ఓం హరిణ్యై నమః
  84. ఓం హేమమాలిన్యై నమః
  85. ఓం ధనధాన్య కర్యై నమః
  86. ఓం సిద్ధయే నమః
  87. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
  88. ఓం శుభప్రదాయై నమః
  89. ఓం నృపవేశ్మ గతానందాయై నమః
  90. ఓం వరలక్ష్మ్యై నమః (90)
  91. ఓం వసుప్రదాయై నమః
  92. ఓం శుభాయై నమః
  93. ఓం హిరణ్యప్రాకారాయై నమః
  94. ఓం సముద్ర తనయాయై నమః
  95. ఓం జయాయై నమః
  96. ఓం మంగళాయై నమః
  97. ఓం దేవ్యై నమః
  98. ఓం విష్ణు వక్షః స్థల స్థితాయై నమః
  99. ఓం విష్ణుపత్న్యై నమః
  100. ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
  101. ఓం నారాయణ సమాశ్రితాయై నమః
  102. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
  103. ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
  104. ఓం నవదుర్గాయై నమః
  105. ఓం మహాకాళ్యై నమః
  106. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
  107. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
  108. ఓం భువనేశ్వరీయై నమః (108)

Download the Lakshmi Astottara Shatanamavali PDF using the link given below.

Lakshmi Astottara Shatanamavali Telugu PDF Download