పితృ తర్పణం ఎలా చేయాలి (Pitru Tarpan Vidhi Telugu) Telugu PDF

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

పితృ తర్పణం ఎలా చేయాలి (Pitru Tarpan Vidhi Telugu) in Telugu

అమావాస్య తర్పణం విధానం Download

సనాతన హిందూ ధర్మంలో మన పూర్వీకులు లేదా మరణించిన వారి మోక్షాన్ని కాంక్షిస్తూ పితృ పక్షంలో శ్రాద్ధం, తర్పణం, పిండదానం మొదలైన వాటిని చేసే సంప్రదాయం ఉంది. పితృ పక్షంలో పూర్వీకులకు భక్తితో శ్రాద్ధ కర్మలను నిర్వహించడం వల్ల వారికి మోక్షం లభించడమే కాకుండా వారి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. పితృ పక్షంలో పెద్దలు నిష్క్రమించిన వారి తిథి ప్రకారం శ్రద్ధ కర్మలను జరుపుతారు. అయితే పితృ పక్షంలోని 16 రోజుల్లో మాతృ నవమి తిథి నాడు చేసే శ్రద్ధ కర్మలు అత్యంత ప్రత్యేకం. ఈ సంవత్సరం మాతృ నవమి తిథి ఎప్పుడు జరుపుకోవాలి, చేసే విధానం ఏమిటి తదితర వివరాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

మాతృ నవమి రోజున.. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి.. నది ఒడ్డున పూర్వీకులకు శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. ఇందుకోసం ముందుగా  టేబుల్‌పై తెల్లటి బట్టను మరణించిన మహిళ చిత్రపటాన్ని ఉంచి.. ఆమె చిత్ర పటం లేకపోతే, అక్కడ పూజ కోసం తమలపాకును ఉంచి, దానిపై పూలు, తులసి, గంగాజలం సమర్పించి నువ్వుల దీపం వెలిగించాలి.  ఆమె ఫోటో ముందు అగరబత్తులు వెలిగించి ఆరాధించాలి. వీలైతే  గరుడ పురాణం, గజేంద్ర మోక్షం లేదా భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయం చదవండి లేదా వినండి.  అనంతరం  ఆహారాన్ని దక్షిణ దిశలో ఉంచి.. బ్రాహ్మణుడికి పెట్టండి. మీ ఆర్ధిక సామర్థ్యాన్ని బట్టి దానం చేయండి. ఈ రోజున రాగి పాత్రలో నీళ్లు, నల్ల నువ్వులు కలిపి పూర్వీకులకు తర్పణం ఇవ్వడం మరచిపోవద్దు.

Pitru Paksha (Shradh) 2023 Dates & Tithi

  1. Purnima Shraddha: 29 September 2023, Friday, (Bhadrapada, Shukla Purnima)
  2. Pratipada Shraddha: 29 September 2023, Friday, (Ashwin, Krishna Pratipada)
  3. Dwitiya Shraddha: 30 September 2023, Saturday, (Ashwin, Krishna Dwitiya)
  4. Tritiya Shraddha: 01 October 2023, Sunday, (Ashwin, Krishna Tritiya)
  5. Chaturthi Shraddha: 02 October 2023, Monday, (Ashwin, Krishna Chaturthi)
  6. Panchami Shraddha: 03 October 2023, Tuesday, (Ashwin, Krishna Panchami)
  7. Shashthi Shraddha: 04 October 2023, Wednesday, (Ashwin, Krishna Shashthi)
  8. Saptami Shraddha: 05 October 2023, Thursday, (Ashwin, Krishna Saptami)
  9. Ashtami Shraddha: 06 October 2023, Friday, (Ashwin, Krishna Ashtami)
  10. Navami Shraddha: 07 October 2023, Saturday, (Ashwin, Krishna Navami)
  11. Dashami Shraddha: 08 October 2023, Sunday, (Ashwin, Krishna Dashami)
  12. Ekadashi Shraddha: 09 October 2023, Monday, (Ashwin, Krishna Ekadashi)
  13. Magha Shraddha: October 10, 2023, Tuesday, (Ashwin, Magha Nakshatra)
  14. Dwadashi Shraddha: 11 October 2023, Wednesday, (Ashwin, Krishna Dwadashi)
  15. Trayodashi Shraddha: October 12, 2023, Thursday, (Ashwin, Krishna Trayodashi)
  16. Chaturdashi Shraddha: 13 October 2023, Friday, (Ashwin, Krishna Chaturdashi)
  17. Sarvapitru Amavasya: 14 October 2023, Saturday, (Ashwin, Krishna Amavasya)

Pitru Tarpan Vidhi Telugu (పితృ తర్పణం ఎలా చేయాలి)

2nd Page of పితృ తర్పణం ఎలా చేయాలి (Pitru Tarpan Vidhi Telugu) PDF
పితృ తర్పణం ఎలా చేయాలి (Pitru Tarpan Vidhi Telugu)

పితృ తర్పణం ఎలా చేయాలి (Pitru Tarpan Vidhi Telugu) PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of పితృ తర్పణం ఎలా చేయాలి (Pitru Tarpan Vidhi Telugu) PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If పితృ తర్పణం ఎలా చేయాలి (Pitru Tarpan Vidhi Telugu) is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version