KGBV Notification 2023 AP PDF

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

KGBV Notification 2023 AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏపీఎస్‌ఎస్‌ (APSSS) నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్ట్ విధానంలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1358 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్‌ 4వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే.

ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా, రోస్టర్ వారీగా పోస్టుల ఖాళీలు మరియు విద్యార్హత వివరాలను  మరిన్ని వివరాలు ఈ కధనంలో చదవండి. మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in లో 30 మే 2023 నుంచి 5 జూన్ 2023న 11.59 pm వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు..

KGBV Notification 2023 AP in Telugu

సంఘం పేరు AP కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ సొసైటీ
రిక్రూట్‌మెంట్ విధానం ఆన్‌లైన్ అప్లికేషన్
ఖాళీలు 1358
పోస్టుల పేరు ప్రిన్సిపాల్, PGT, CRT, PET
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు 30 మే 2023 నుంచి 5 జూన్ 2023వరకు
దరఖాస్తు రుసుము రూ. 100
అధికారిక వెబ్‌సైట్ apkgbv.apcfss.in
పేపర్ నోటిఫికేషన్ విడుదల 27 మే 2023
ఆన్‌లైన్ దరఖాస్తుల రసీదు 30 మే 2023 నుండి 05 జూన్ 2023 వరకు
 రాష్ట్ర కార్యాలయం ప్రతి పోస్ట్‌కు1:3లో మెరిట్ జాబితాను రూపొందించడం 06 జూన్ 2023 నుండి 07 జూన్ 2023 వరకు
జిల్లా స్థాయి కమిటీ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8 జూన్ 2023 నుండి 9- జూన్ 2023 వరకు
స్కిల్ టెస్ట్ / పర్సనాలిటీ టెస్ట్ జిల్లా స్థాయి 10 జూన్ 2023 నుండి 12 జూన్ 2023 వరకు
తుది ఎంపిక జాబితా 12 జూన్ 2023
అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ల జారీ 13 జూన్ 023
కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌లోకి ప్రవేశించడం 13 జూన్ 2023
డ్యూటీకి రిపోర్టింగ్ 14 జూన్ 2023

AP KGBV రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు

పోస్ట్ పేరు ఖాళీలు
ప్రిన్సిపాల్ 92
PGT 846
CRT 374
PET 46
మొత్తం 1358

You can download the KGBV Notification 2023 AP PDF using the link given below.

2nd Page of KGBV Notification 2023 AP PDF
KGBV Notification 2023 AP
PDF's Related to KGBV Notification 2023 AP

KGBV Notification 2023 AP PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of KGBV Notification 2023 AP PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If KGBV Notification 2023 AP is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version