Bhagavatam Telugu - Summary
The Bhagavata Purana, also known as the Srimad Bhagavatam, Srimad Bhagavata Mahapurana or simply Bhagavata, is one of Hinduism’s eighteen great Puranas. ఈశ్వరుడు మనల నిరువురిని రక్షించుగాక! మనల నిరువురను పోషించుగాక! మనము గొప్ప శక్తితో (దివ్యబలముతో) కలసి పని చేయుదుముగాక! అధ్యయనముచే మనమిఱువురము మేధా సంపదను పొందుదుముగాక! మన మొండొరులను ద్వేషింపకుందుముగాక! శాంతి, శాంతి, శాంతి సర్వత్రా వుండుగాక!
వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి ఆంధ్రీకరించి ఆ అమృతభాండాగారాన్ని మన తెలుగులు అందరికీ అందించారు. సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. అలాగే, ఇంత సమగ్రంగా తెలుగులోనే కాదు దేశభాషల్లో అంతర్జాలంలో అందించిన మొట్టమొదటి గ్రంథంగా మన “తెలుగు భాగవతానికే” ఆ ఘనత దక్కింది. “పలికెడిది భాగవతమట నే పలికిన భవహార మగునట” అని తన వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో చెప్పారు . మన తెలుగు భాగవతం జాలగూడు (వెబ్సైటు)లో భాగవతంలోని 9000+ పద్యాలూ ఉంచడమే కాదు వాటి ప్రతిప్రదార్ధాలు , భావాలే కాకుండా ఆ పద్యం వినేలాగా, నేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అంతేకాదు,, భాగవతానికి పోతనామాత్యులవారికీ,.
Bhagavatam Telugu
సురచి ఇంతగా నిష్ఠూరాలాడుతున్నా ఉత్తానపాదుడు కిమ్మనలేదు. చూడనట్లూ. వినీ విననట్లూ ఊరుకొన్నాడు. పినతల్లి అలా అన్నందుకు ఇలా ఉండిపోయినందుకు ధ్రువు నీ మనస్సు శోధించడం
ధ్రువుడు తల్లిని చేరి వారి ఏడ్చాడు. ‘ఇదేమి దురదృషమమ్మా మ అని రోదించడం. పరిచారకుల వలన జరిగినదంతా విన్నది సురుచి. పరిసితి డిల్లింది. తిను ధాసికన్నా హీనంగా చూడబడుతున్నది. అయినా సహిస్తూ వ ఇప్పుడిక కొడుకు వంతు వచ్చింది. వారసుడని కూడా చూడకుండా వారిని కూర ఆరడి పెడుతున్నారు. ఆమె పెద్ద పెట్టున నిట్టూర్చింది.
కొద్ది క్షణాల తరువాత ఇలా అన్నది : మీ పినతల్లి నిజమే ! నిజమే మనకు విష్ణుని అనుగ్రహం లేదు. విష్ణుని అనుగ్రహమే నీకుంటే, ! స్తితి రాదుకదా! నిష్ణాకంగా చెప్పింది నిజమే చెప్పింది ఆమె. ఎవరికెంత ప్రొ స్థితి ఎవరు చేప కొన్నది ఎంతో! ఎవరు ఎలా దారికి రావాలో! సరి జూరవలసినవారు కదా! తప్పేముంది? తప్పేముంది:. అంటూ మరొక్కసారి నిట్టూర్చింది.
‘కెమెరా! దిక్కులేనివారికి దేవుడే దిక్కు! మనుషులను నిందించడం విష్ణువును ఆశ్రయించడమే మంచిది: విష్ణువును మనసారా తలచుకో! నీకు జరుగుతుంది. నా మాటనమ్ము!’ అన్నది
తల్లి మాటను అందుకొన్నాడు ధ్రువుడు అటూ ఇటూ చూడకుండా ఏమీ చెప్పకుండా నడుచుకొంటూ వీధులలోనికి వచ్చేశాడు. వీధులను దాటుక అరణ్యాలను సమీపిస్తున్నాడు. గాయపడిన మనస్సుతో విషుదేవుని తలచుక వెక్కి చెక్కి ఏడుస్తున్నాడు. ఆ రోదనలో కన్నులు, మొక్కలు కలసిపోర చిన్న చిన్న చేతులతో మరల మరల తుడుచుకొంటూ ఇంకా ఇంకా ఏడుస్తు ఏడుస్తూనే ముందుకు నడుస్తున్నారు.
భాగవత కథాసుధ దీనిలో భాగవతుల యొక్క చరిత్రలు పొందుపరచటం జరిగింది. ధ్రువ చరిత్ర ప్రహ్లాద చరిత్ర ,గజేంద్రమోక్షం ,వామన అవతారం శ్రీకృష్ణ లీలలు ఇలా ఎన్నో విషయాలు విషయాల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది.
You can download the Bhagavatam Telugu PDF using the link given below.