Aagamanam Telugu Novel Telugu PDF

Aagamanam Telugu Novel in Telugu PDF download free from the direct link below.

Aagamanam Telugu Novel - Summary

ప్రసన్న చేతులు కట్టుకుని కిటికి లెక్కకి భుజం ఆనించి నిలబడి ఉన్నాడు. ఆ క్షణంలో జమునని చూస్తూంటే అతనికి చెప్పలేనంత జాలి వేసింది రెట్టింపు గౌరవం కూడా కలిగింది. జమున మనోహరంగా నవ్వింది. ఆ కళ్లలో రవ్వంత కూడా అసహనం లేదు. ప్రసన్న నమ్మలేనంత. చూస్తున్నాడు. జమున యిప్పుడాతని కళ్లకి కొత్తగా కన్పిస్తోంది.

Aagamanam Telugu Novel: A Deep Dive

ఈ జమునలో యింత విషాదమున్నదా! ఇంత భయంకరమైన పరిస్థితి గుండెలో దాచుకుని నవ్వుతూ తిరగటానికి ఆ సునిషికి ఎంత శక్తి కావాలి. జీవితంలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఒంటరిగా పోరాడుతూ బ్రతకడం అంటే మాటలు కాదు. జమున అందరి స్త్రీల లాంటిది కాదు. ఆమె వ్యక్తిత్వం మహోన్నత హిమగిరి లాంటిది. ఆమె ముందే తను ఎంత? అందుకే జమునని విభ్రమంగా చూస్తున్నాడు. శ్రీమతి సులోచనారాణి మరో అద్భుత పరిశీలనాత్మక నవల.

Aagamanam Novel Telugu (తెలుగు నోవెల్: ఆగమనం)

You can download the Aagamanam Telugu Novel PDF using the link given below.

RELATED PDF FILES

Aagamanam Telugu Novel Telugu PDF Download