Vinayaka Chavithi Pooja Samagri List Telugu

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Vinayaka Chavithi Pooja Samagri List in Telugu

తెలుగులో వినాయక పూజ సమగ్ర జాబితా

Ganesh Chaturthi is a popular festival in South India. On this occasion, people get fast for Lord Ganesha. In this fast, you have to place the Ganesha idol at the worship place and after this, there are certain things to be done. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.

The festival of ‘Vinayaka Chaviti’ is celebrated by the Hindus on the day of ‘Bhadrapada Shuddha Chaviti’ on the day of Vinayaka’s birth. Vinayaka Chaviti should get up early in the morning and clean the house. Then wash the head and wash clothes. వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ.

Vinayaka Pooja Samagri List Telugu (Ganesh Pooja Samagri List in Telugu)

S.No Samagri List
1 లేవవలసిన సమయము : ఉదయం 5 గంటలు.
2 శుభ్రపరచవలసినవి : పూజామందిరము, ఇల్లు.
3 చేయవలసిన అలంకారములు : గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.
4 చేయవలసిన స్నానము : తలస్నానము
5 ధరించవలసిన పట్టుబట్టలు : ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు
6 పూజామందిరంలో చేయవలసినవి : పూజకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
7  కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు
8 పూజించవలసిన ప్రతిమ : బంకమట్టితో చేసిన గణపతి
9 తయారు చేయవలసిన అక్షతలు : పసుపు రంగు
10 పూజకు కావలిసిన పువ్వులు : కలువపువ్వులు, బంతి పువ్వులు
11 అలంకరణకు వాడవలసిన పూలమాల : చామంతిమాల
12 నివేదన చేయవలసిన నైవేద్యం : ఉండ్రాళ్ళు
13 సమర్పించవలసిన పిండివంటలు : బూరెలు, గారెలు
14 నివేదించవలసిన పండ్లు : వెలక్కాయ
15 పారాయణ చేయవలసిన అష్టోత్తరం : గణపతి అష్టోత్తరము
16 పారాయణ చేయవలసిన స్తోత్రాలు : సంకటనాశన గణేశ స్తోత్రం
17 పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు : ఋణవిమోచక గణపతి స్తోత్రము
18 పారాయణ చేయవలసిన సహస్రాలు : గణపతి సహస్ర నామం
19 పారాయణ చేయవలసిన గ్రంధం : శ్రీ గణేశారాధన
20 పారాయణ చేయవలసిన అధ్యాయములు : గణపతి జననం
21 దర్శించవలసిన దేవాలయాలు : గణపతి
22 దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు : కాణిపాకం, అయినవిల్లి
23 చేయవలసిన ధ్యానములు : గణపతి ధ్యాన శ్లోకం
24 చేయించవలసిన పూజలు : 108 ఉండ్రాళ్ళుతో పూజ
25 దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు : గరికెతో గణపతి గకార అష్టోత్తరం
26 ఆచరించవలసిన వ్రతము : వినాయక వ్రతము
27 సేకరించవలసిన పుస్తకములు : శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన
28 సన్నిహితులకు శుభాకాంక్షలు : కాణిపాక క్షేత్ర మహత్యం
29 స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి : గరికెతో గణపతి పూజలు
30 పర్వదిన నక్షత్రము : చిత్త.
31 పర్వదిన తిధి : భాద్రపద శుద్ధ చవితి
32  పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం : ఉ||9 నుండి 12 గం|| లోపుగా
33 వెలిగించవలసిన దీపారాధన కుంది : కంచుదీపారాధనలు
34 వెలిగించవలసిన దీపారాధనలు : 2
35 వెలిగించవలసిన వత్తులసంఖ్య :7
36 వెలిగించవలసిన వత్తులు : జిల్లేడు వత్తులు
37 దీపారాధనకు వాడవలసిన నూనె : కొబ్బరి నూనె
38 వెలిగించవలసిన ఆవునేతితో హారతి : పంచహారతి
39 ధరించవలిసిన తోరము : పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు
40 నుదుటన ధరించవలసినది : విభూది
41 108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం గం గణపతయే నమః
42 జపమునకు వాడవలసిన మాల : రుద్రాక్ష మాల
43 మెడలో ధరించవలసిన మాల : స్పటిక మాల
44 మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : గణపతి
45 చేయవలసిన అభిషేకము : పంచామృతములతో
46 ఏదిక్కుకు తిరిగి పూజించాలి : ఉత్తరం.

Vinayaka Pooja Samagri List in English

You can download the Vinayaka Pooja Samagri List Telugu PDF by click on the link given below.

Vinayaka Chavithi Pooja Samagri List PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of Vinayaka Chavithi Pooja Samagri List PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Vinayaka Chavithi Pooja Samagri List is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version