TDP 1st & 2nd List 2025 - Summary
తాజాగా రెండో విడత అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. రెండో విడతలో భాగంగా 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 128 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించిన వీడియోను చూడడానికి కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
TDP Second List
Place | Elected Representative |
---|---|
గాజువాక-పల్లా | శ్రీనివాసరావు |
రంప చోడవరం | మిర్యాల శిరీష |
గోపాలపురం | మద్దిపాటి వెంకటరాజు |
ప్రతిపాడు | వరుపుల సత్యప్రభ |
దెందులూరు | చింతమనేని ప్రభాకర్ |
గుంటూరు ఈస్ట్ | మహ్మద్ నజీర్ |
గుంటూర్ వెస్ట్ | పిడుగురాళ్ల మాధవి |
గిద్దలూర్ | అశోక్ రెడ్డి |
పెద్దకూరపాడు | భాష్యం ప్రవీణ్ |
రాజమండ్రి రూరల్ | గోరెంట్ల బుచ్చయ్య చౌదరి |
నరసన్నపేట | బొగ్గురమణమూర్తి |
గురజాల్ | యరపతినేని శ్రీనివాసరావు |
కోవూరు(నెల్లూరు జిల్లా) | వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి |
కొవ్వూరు(రాజమండ్రి) | ముప్పిడి వెంకటేశ్వరరావు |
చోడవరం | కేఎస్ఎన్ఎస్ రాజు |
ఆత్మకూరు | ఆనంరాం నారాయణరెడ్డి |
నందికొట్కూర్ | గిత్తా జయసూర్య |
కదిరి | కందికుంట యశోదా దేవి |
మాడుగులు | ఫైలా ప్రసాద్ |
కందుకూర్ | ఇంటూరి నాగేశ్వరరావు |
మదనపల్లి | షాజహాన్ భాషా |
రామచంద్రపురం | వాసంశెట్టి సుభాష్ |
మార్కాపురం | కందుల నారాయణ రెడ్డి |
వెంకటగిరి | కురుగొండ్ల లక్ష్మిప్రియ |
కమలాపురం | పుత్తా చైతన్య రెడ్డి |
ప్రొద్దుటూరు | వరదరాజుల రెడ్డి |
ఎమ్మిగనూరు | జయనాగేశ్వర రెడ్డి |
మంత్రాలయం | రాఘవేంద్ర రెడ్డి |
పుట్టపర్తి | పల్లె సింధూరా రెడ్డి |
పుంగనూరు | చల్లా రామ చంద్రారెడ్డి(బాబు) |
చంద్రగిరి | పులివర్తి వెంకట మణిప్రసాద్(నాని) |
శ్రీకాళహస్తి | బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి |
సత్యవేడు | కోనేటి ఆదిమూలం |
పూతలపట్టు | డాక్టర్ కలికిరి మురళి మోహన్ |
The Chandrababu Naidu-led Telugu Desam Party (TDP) and Pawan Kalyan-led Janasena alliance on Saturday announced the first list of 118 seats for forthcoming Assembly polls in Andhra Pradesh.
According to the list, TDP candidates will be contesting from 94 constituencies while Janasena will contest from 24 seats. The allocation of seats for the remaining 57 out of the total 175 Assembly constituencies is expected to be announced shortly.
TDS Janasena List 2025
