Shailputri Ashtothram Telugu Telugu PDF

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Shailputri Ashtothram Telugu in Telugu

శైలపుత్రి కన్నా ముందు అమ్మవారు దక్షుడి కుమార్తెగా జన్మిస్తుంది. దక్షుడు నీరీశ్వర యాగం చేయడం, ఆ దక్ష యజ్ఞంలో శివ నిందకు తట్టుకోలేక అమ్మవారు శరీరాన్ని దగ్ధం చేసుకోవడం మనకి తెలుసు. అమ్మవారు లుప్తం అయ్యాక శివుడు తపస్సులో విలీనం అయిపోతాడు. తారకాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి శివపార్వతుల యొక్క పుత్రుడి అవసరం ఏర్పడింది. అందువల్ల అమ్మవారు ఆవిర్భవించాల్సిన సమయం వచ్చింది. పర్వతరాజు, మైనావతి తపస్సుకు మెచ్చి అమ్మవారు వారికి కుమార్తెగా జన్మిస్తుంది.

పర్వతాన్ని సంస్కృతంలో శైలం అంటారు. పర్వతరాజు పుత్రికగా జన్మించింది కనుక శైలపుత్రి గా పేరుగాంచింది. హిమవంతుడు అంటే పర్వతరాజుకు మైనాకుడు, శైలపుత్రి అనే ఇద్దరు సంతానం. మైనాకుడు గురించి మనం సుందరకాండ లో వింటాం. పర్వతరాజు అంటే పర్వతాలకు రాజు లేదా హిమవంతుడు. అమ్మవారు శైలపుత్రిగా జన్మించిన తర్వాత కఠోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుని శివుడ్నే వివాహం చేసుకునే వరం పొందుతుంది. శివపార్వతుల వివాహం గురించి సప్తఋషులు, సప్తమాతృకలు పర్వతరాజును కలిసి మాట్లాడుతారు. పర్వతరాజు, మైనావతి ఎంతో సంతోషంతో అంగీకరిస్తారు. అప్పుడు దేవతల కి ఒక సమస్య ఎదురవుతుంది.

Shailputri Ashtothram Telugu – శైలపుత్రీ స్తోత్రం

శైలపుత్రీ మంత్రం 
ఓం దేవీ శైలపుత్ర్యై నమః

శైలపుత్రీ ప్రార్థన

వందే వాంచితాలభ్య చంద్రార్ధకృతశేఖరం

వ్రిషరూఢం శూలధరం శైలపుత్రిమ్ యశస్విన యశస్వినిమ్

శైలపుత్రీ స్తుతి 

య దేవి సర్వభూతేషు మా శైలపుత్రి రూపేణా సంస్థితాః

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమహః

శైలపుత్రీ ధ్యానం

వందే వాంచితాలభ్య చంద్రార్ధకృతశేఖరం

వ్రిషరూఢం శూలధరం శైలపుత్రిమ్ యశస్విన యశస్వినిమ్ ||

పూనెందు నిభం గౌరి మూలాధార స్థితం ప్రథమ దుర్గ త్రినేత్రం

పతాంబర పరిధనం రత్నకిరీట నామాలంకార భూషిత ||

ప్రఫుల్ల వందన పల్లవాధరాం కంట కపొలం తుగం కుచం

కమనీయం లావణ్యం స్నేముఖి క్షీణమద్యం నితంబనిమ్ ||

శైలపుత్రీ స్తోత్రం

ప్రథమ దుర్గ త్వంహి భవసాగరః తరణీం

ధన ఐశ్వర్య దాయిని శైలపుత్రి ప్రణమామ్యహం ||

త్రిలోజనని త్వంహి పరమానంద ప్రదీయమన్

సౌభాగ్యారోగ్య దాయిని శైలపుత్రి ప్రణమామ్యహం ||

చరాచరేశ్వరి త్వంహి మహామోహ వినాశినీం

ముక్తి భుక్తి దయనీం శైలపుత్రి ప్రణమామ్యహం ||

You can download the Shailputri Ashtothram Telugu PDF using the link given below.

Shailputri Ashtothram Telugu PDF Download Free

REPORT THISIf the download link of Shailputri Ashtothram Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Shailputri Ashtothram Telugu is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version