Pavamana Suktam Telugu

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Pavamana Suktam in Telugu

Pavamanasuktam is a very famous chant from the Vedic tradition. It is often chanted to help clean/refine energy be it in a place or a person. Many times when entering a new house or space of work, this chant was recited to purify the space of its past energy so that a new positive beginning could be commenced

It is also used in healing when dark energy such as past traumas, abuses, or impressions from abuse/violence needs to be transformed.

Pavamana Suktam Telugu

ఓం || హిర॑ణ్యవర్ణా॒: శుచ॑యః పావ॒కా
యాసు॑ జా॒తః క॒శ్యపో॒ యాస్విన్ద్ర॑: |
అ॒గ్నిం యా గర్భ॑o దధి॒రే విరూ॑పా॒స్తా
న॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వన్తు ||

యాసా॒గ్॒o రాజా॒ వరు॑ణో॒ యాతి॒ మధ్యే॑
సత్యానృ॒తే అ॑వ॒పశ్య॒o జనా॑నామ్ |
మ॒ధు॒శ్చుత॒శ్శుచ॑యో॒ యాః పా॑వ॒కాస్తా
న॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వన్తు ||

యాసా”o దే॒వా ది॒వి కృ॒ణ్వన్తి॑ భ॒క్షం
యా అ॒న్తరి॑క్షే బహు॒ధా భవ॑న్తి |
యాః పృ॑థి॒వీం పయ॑సో॒న్దన్తి శు॒క్రాస్తా
న॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వన్తు ||

శి॒వేన॑ మా॒ చక్షు॑షా పశ్యతాపశ్శి॒వయా॑
త॒నువోప॑ స్పృశత॒ త్వచ॑o మే |
సర్వాగ్॑o అ॒గ్నీగ్ం ర॑ప్సు॒షదో॑ హువే వో॒ మయి॒
వర్చో॒ బల॒మోజో॒ నిధ॑త్త ||

పవ॑మాన॒స్సువ॒ర్జన॑: | ప॒విత్రే॑ణ॒ విచ॑ర్షణిః |
యః పోతా॒ స పు॑నాతు మా | పు॒నన్తు॑ మా దేవజ॒నాః |
పు॒నన్తు॒ మన॑వో ధి॒యా | పు॒నన్తు॒ విశ్వ॑ ఆ॒యవ॑: |
జాత॑వేదః ప॒విత్ర॑వత్ | ప॒విత్రే॑ణ పునాహి మా |
శు॒క్రేణ॑ దేవ॒దీద్య॑త్ | అగ్నే॒ క్రత్వా॒ క్రతూ॒గ్॒o రను॑ |
యత్తే॑ ప॒విత్ర॑మ॒ర్చిషి॑ | అగ్నే॒ విత॑తమన్త॒రా |
బ్రహ్మ॒ తేన॑ పునీమహే | ఉ॒భాభ్యా”o దేవసవితః |
ప॒విత్రే॑ణ స॒వేన॑ చ | ఇ॒దం బ్రహ్మ॑ పునీమహే |
వై॒శ్వ॒దే॒వీ పు॑న॒తీ దే॒వ్యాగా”త్ |
యస్యై॑ బ॒హ్వీస్త॒నువో॑ వీ॒తపృ॑ష్ఠాః |
తయా॒ మద॑న్తః సధ॒మాద్యే॑షు |
వ॒యగ్గ్ స్యా॑మ॒ పత॑యో రయీ॒ణామ్ |
వై॒శ్వా॒న॒రో ర॒శ్మిభి॑ర్మా పునాతు |
వాత॑: ప్రా॒ణేనే॑షి॒రో మ॑యో॒ భూః |
ద్యావా॑పృథి॒వీ పయ॑సా॒ పయో॑భిః |
ఋ॒తావ॑రీ య॒జ్ఞియే॑ మా పునీతామ్ ||

బృ॒హద్భి॑: సవిత॒స్తృభి॑: | వర్‍షి॑ష్ఠైర్దేవ॒మన్మ॑భిః | అగ్నే॒ దక్షై”: పునాహి మా | యేన॑ దే॒వా అపు॑నత | యేనాపో॑ ది॒వ్యంకశ॑: | తేన॑ ది॒వ్యేన॒ బ్రహ్మ॑ణా | ఇ॒దం బ్రహ్మ॑ పునీమహే | యః పా॑వమా॒నీర॒ద్ధ్యేతి॑ | ఋషి॑భి॒స్సంభృ॑త॒గ్॒o రసమ్” | సర్వ॒గ్॒o స పూ॒తమ॑శ్నాతి | స్వ॒ది॒తం మా॑త॒రిశ్వ॑నా | పా॒వ॒మా॒నీర్యో అ॒ధ్యేతి॑ | ఋషి॑భి॒స్సంభృ॑త॒గ్॒o రసమ్” | తస్మై॒ సర॑స్వతీ దుహే | క్షీ॒రగ్ం స॒ర్పిర్మధూ॑ద॒కమ్ ||

పా॒వ॒మా॒నీస్స్వ॒స్త్యయ॑నీః | సు॒దుఘా॒హి పయ॑స్వతీః | ఋషి॑భి॒స్సంభృ॑తో॒ రస॑: | బ్రా॒హ్మ॒ణేష్వ॒మృతగ్॑o హి॒తమ్ | పా॒వ॒మా॒నీర్ది॑శన్తు నః | ఇ॒మం లో॒కమథో॑ అ॒ముమ్ | కామా॒న్‍థ్సమ॑ర్ధయన్తు నః | దే॒వీ‍ర్దే॒వైః స॒మాభృ॑తాః | పా॒వ॒మా॒నీస్స్వ॒స్త్యయ॑నీః | సు॒దుఘా॒హి ఘృ॑త॒శ్చుత॑: | ఋషి॑భి॒: సంభృ॑తో॒ రస॑: | బ్రా॒హ్మ॒ణేష్వ॒మృతగ్॑o హి॒తమ్ | యేన॑ దే॒వాః ప॒విత్రే॑ణ | ఆ॒త్మాన॑o పు॒నతే॒ సదా” | తేన॑ స॒హస్ర॑ధారేణ | పా॒వ॒మా॒న్యః పు॑నన్తు మా | ప్రా॒జా॒ప॒త్యం ప॒విత్రమ్” | శ॒తోద్యా॑మగ్ం హిర॒ణ్మయమ్” | తేన॑ బ్రహ్మ॒ విదో॑ వ॒యమ్ | పూ॒తం బ్రహ్మ॑ పునీమహే | ఇన్ద్ర॑స్సునీ॒తీ స॒హమా॑ పునాతు | సోమ॑స్స్వ॒స్త్యా వ॑రుణస్స॒మీచ్యా” | య॒మో రాజా” ప్రమృ॒ణాభి॑: పునాతు మా | జా॒తవే॑దా మో॒ర్జయ॑న్త్యా పునాతు | భూర్భువ॒స్సువ॑: ||

ఓం తచ్ఛ॒o యోరావృ॑ణీమహే | గా॒తుం య॒జ్ఞాయ॑ | గా॒తుం య॒జ్ఞప॑తయే |
దైవీ”స్స్వ॒స్తిర॑స్తు నః | స్వ॒స్తిర్మాను॑షేభ్యః | ఊ॒ర్ధ్వం జి॑గాతు భేష॒జమ్ | శన్నో॑ అస్తు ద్వి॒పదే” | శం చతు॑ష్పదే ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||

You can download the Pavamana Suktam in PDF format using the link given below.

Pavamana Suktam PDF Download Free

REPORT THISIf the download link of Pavamana Suktam PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Pavamana Suktam is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version