Karthika Pournami Pooja Vidhanam Telugu

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Karthika Pournami Pooja Vidhanam in Telugu

కార్తీక పూర్ణిమ హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతాయి. ఈ పూర్ణిమ గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు. ఈ పూర్తిమ రోజున పరమ శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. అందుకోసమనే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పూర్ణిమ రోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమ శివుడికి దీపారాధన చేస్తారు. శివుడు ఆ రాక్షసుడి భారి నుంచి ప్రజలను విముక్తులను చేయడంతో ఈ పండుగను చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ పండుగ ఈ సంవత్సరం నవంబర్ 19న శుక్రవారం రోజు వస్తుంది. ఈ పండుగ రోజు కొంత ది హిందువులు కార్తీక పౌర్ణమి నోమును కూడా నోచుకుంటారు.

ఈసారి కార్తీక పూర్ణిమ నవంబర్ 19 అంటే శుక్రవారం. కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కార్తీక పూర్ణిమ జరుపుకుంటారు. నిజానికి, కార్తీక పూర్ణిమ ఏకాదశి నుండి ప్రారంభమై పౌర్ణమి రోజున ముగుస్తుంది. దాదాపు 5 రోజుల పాటు జరిగే పండుగ ఇది.

Karthika Pournami Pooja Vidhanam (కార్తీక పౌర్ణమి పూజా విధానం)

You can download the Karthika Pournami Pooja Vidhanam PDF using the link given below.

2nd Page of Karthika Pournami Pooja Vidhanam PDF
Karthika Pournami Pooja Vidhanam

Karthika Pournami Pooja Vidhanam PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of Karthika Pournami Pooja Vidhanam PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Karthika Pournami Pooja Vidhanam is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version