Amavasya Pitru Tarpanam Telugu PDF

Amavasya Pitru Tarpanam in Telugu PDF download free from the direct link below.

Amavasya Pitru Tarpanam - Summary

ఒం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమహ | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీ కేశాయ నమః | ఓం పద్మ నాభాయ నమః | ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః | ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్దాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః | ఓం అధొక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః ||

భూతోచ్చాటన :- ఉత్తిష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భారకాః | యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే | | | అని చెప్పి నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి, (సాధారణ తర్పణాలకు నీరు, ప్రత్యేక తర్పణాలకు తిలలు వాసన చూడాలి)

ప్రాణాయామము :- (ముక్కు. బొటనవేలు, చిటికెన వేలుతో పట్టుకొని) ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్పు వస్సు

Amavasya Pitru Tarpanam – Significance and Rituals

మేము చేసే పితృ తర్పణం అనేది ఎంతో పవిత్రమైన ప్రక్రియ. ఈ అమవాస్యలో మన పితృమూర్తులకు ఆరాధన చేయడం వల్ల మనం వారి ఆశీస్సులు పొందవచ్చు. ఇది వారి శాంతి కొరిగి మన కుటుంబానికి శుభం తీసుకువచ్చేందుకు చేయాలి.

Understanding Amavasya Pitru Tarpanam

సంకల్పం :- క్రింద ఉన్నవి మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారతాయి. కనుక సంకల్పాన్ని మిగతా ప్రదేశాల వారు మీ ప్రాంత పురోహితుల్ని సంప్రదించగలరు)

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య – శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, శ్రీ గోవింద గోవింద గోవింద |

శ్రీ మహా విష్ణొరాజయా ! ప్రవర్తమానస్య | అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే ! స్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే | కలియుగే |

ప్రధమ పాదే! జంబూ ద్వీపే, భరత వర్షే | భరత ఖండే! మేరో దక్షిణ దిగ్బాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణా కావేర్యోర్మద్యదేశే |

సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన – వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్లవ నామ సంవత్సరే, దక్షిణాయనే….

వర్ష ఋతౌ…. భాద్రపద మాసే కృష్ణపక్షే అమావాస్య తిదొ…. సౌమ్య వాసరే. |

శ్రీవిష్ణు నక్షత్రే.! శ్రీవిష్ణు యోగే | శ్రీవిష్ణు కరణ | ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిధౌ|

ప్రాచీనావీతి:- ( యజ్ఞోపవీతమును ఎడమ నుండి కుడి భుజము పైకి మార్చుకొనవలెను)

మహాలయము :- పితృణాంబ మాతామహాదీనాం సర్వీకారుణ్యానాంచ అక్షయ్య పుణ్యలోకా వాప్త్యర్దం కన్యాగతే సవితరి ఆషాడ్యాది పంచమాపరపక్షొ కర్తవ్య సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ద ప్రతినిధి సద్య, తిల తర్పణం కరిష్యే ||

సవ్యం:- సవ్యమనగా ఎడమ బుజము పైకి యజ్ఞోపవీతమును మార్చవలెను. సవ్యం చేసుకుని నీరు వదలాలి.

ప్రాచీనావీతి:- || మరల ప్రాచీనావీతి చేసుకొనవలెను. ముందుగా తూర్పు కొసలుగా మూడు ధర్బలు, వాటిపై దక్షిణ కొసలుగా రెండు కూర్చలు పెట్టాలి. వాటి పై పితృదేవతలను ఓం ఆగచ్చంతు మే పితర ఇమం గృహ్ణాంతు జలాంజలిమ్ || అని చదువుతూ తిలలు వేసి ఆహ్వానించవలెను. దక్షిణముఖముగా తిరిగి, ఎడమ మోకాలు క్రింద ఆన్చి తర్పణ విడువవలెను.

“స్వధానమిస్తర్పయామి” అన్నప్పుడు అందరూ మూడుసార్లు తిలోదకము పితృతీర్థముగా ఇవ్వవలెను. వారి భార్య కూడా లేనిట్లైతే సవిత్నీకం అని, స్త్రీల విషయమున భర్త కూడా లేనట్లైతే సభర్తకం అని చేర్చుకొనవచ్చును.

క్రింద మొదటి ఖాళీలో గోత్రమును, రెండవ చోట వారి పేరును చెప్పి తర్పణ చేయాలి. ప్రతి దానికి ముందు “అస్మత్” అను శబ్దాన్ని చేర్చ వలెను.

బ్రాహ్మణులైతే “శర్మాణం” అన్నది పనికొస్తుంది. కానీ రాజులైతే “వర్మాణాం”. వైశ్యులైతే “గుప్తం”, ఇతరులు “దాసం” అని మార్చి పలకాలి.

(ప్రాచీనావీతి) అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం) కరిష్యే….. (ప్రాచీనావీతి)

దక్షిణాభిముఖో ఉంటూ చేసిన ఆచారంలో మీరు అనుసరించాలి, తద్వారా మీరు సంపూర్ణంగా పితృలను స్మరించే అవకాశం పొందుతారు.

You can download the Amavasya Pitru Tarpanam Telugu PDF using the link given below.

RELATED PDF FILES

Amavasya Pitru Tarpanam Telugu PDF Download