2024 Telugu Panchangam Telugu PDF

2024 Telugu Panchangam in Telugu PDF download free from the direct link below.

2024 Telugu Panchangam - Summary

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. సంపత్తు కారకుడైనా గురుడు అనుకూల స్థానంలో ఉన్నందున మీలో అంతర్గతంగా ఉన్న ఆశలు నెరవేరుతాయి, ఆదాయం,గౌరవం పెరుగుతుంది. అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహార్లో చిక్కుకున్న వారు ఈ ఏడాది వాటినుంచి బయటపడతారు విజయం సాధిస్తారు.

A traditional Hindu calendar and almanac called a panchangam describes significant astronomical and astrological information for a given day. It contains information on the locations of the planets, the phases of the moon, auspicious and unlucky dates, festivals, and other noteworthy occasions. Panchangams are commonly used in South India, especially in Telugu-speaking states like Andhra Pradesh and Telangana.

2024 Telugu Panchangam

01 Mon ఆంగ్ల సంవత్సరాదిి
02 Tue వరల్డ్ నేచర్ డే
04 Thu బాలాజీ జయంతి
06 Sat ఎపిఫని
07 Sun సఫల ఏకాదశి
09 Tue మాస శివరాత్రి , ప్రదోష వ్రతం
11 Thu ఉత్తరాషాఢ కార్తె , అమావాస్య
12 Fri చంద్రోదయం , నేషనల్ యూత్ డే , స్వామి వివేకానంద జయంతి
14 Sun చతుర్థి వ్రతం , భోగి
15 Mon పొంగల్ , ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం , సోమవారం వృతం , మకర సంక్రాంతి
16 Tue స్కంద షష్టి
17 Wed కనుము , బొమ్మలనోము , ముక్కనుము
18 Thu దుర్గాష్టమి వ్రతం
21 Sun పుష్య పుత్రాద ఏకాదశి
23 Tue నేతాజీ జయంతి , ప్రదోష వ్రతం
24 Wed శ్రావణ కార్తె , హాజరతే అలీ జయంతి
25 Thu శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి
26 Fri రిపబ్లిక్ డే
28 Sun లాలా లజపతిరాయ్ జయంతి
29 Mon సంకటహర చతుర్థి
30 Tue త్యాగరాజ స్వామి ఆరాధన , మహాత్మాగాంధీ వర్ధంతి
31 Wed అవతార్ మిహిర్ బాబా అమరతిథి

You can download the 2024 Telugu Panchangam PDF using the link given below.

RELATED PDF FILES

2024 Telugu Panchangam Telugu PDF Download